Elon Musk Old video Goes Viral: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ తో పాటు ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నారు. తను ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అవ్వాల్సిందే. అంతలా వ్యాపార సామ్రాజ్యంలో మస్క్ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ దాదాపుగా 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్…