Home
Electric Three Wheeler
Electric Three Wheeler News
-
BeiGo X4: 100KM రేంజ్తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
BeiGo X4 Electric Trike Launched: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి మరో కొత్త వాహనం వచ్చింది. బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ iGowise Mobility కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ BeiGo X4ను విడుదల చేసింది. చూడటానికి ఇది స్కూటర్, త్రీ-వీలర్ కలయికలా కనిపిస్తుంది. రెండు చక్రాల వాహనంలా మలుపులు తిప్పుకునే సౌలభ్యంతో పాటు, మూడు చక్రాల కారణంగా అదనపు బ్యాలెన్స్, స్టెబిలిటీ లభించేలా దీన్ని రూపొందించారు. కంపెనీ ప్రకారం దీని డెలివరీలు దీపావళి సమయానికి ప్రారంభం కానున్నాయి.… -
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
Piaggio Ape WavE: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) కొత్తగా Ape WavE పేరుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 2.55 లక్షలు (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త పియాజియో Ape WavEలో 5.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. దీనికి అనుసంధానించిన ఎలక్ట్రిక్ మోటార్… -
Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
Mahindra Udo: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ తన త్రీ-వీలర్ ఆటోరిక్షా ‘‘ఉడో’’ను లాంచ్ చేసింది. రూ. 3,58,999 పరిచయ ధరతో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 3,84,299 కన్నా తక్కువ. విమనాం ప్రేరణతో ఈ ఆటోరిక్షాను డిజైన్ చేసినట్లు సంస్థ చెబుతోంది. -
Greaves Eltra City XTRA: పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా?.. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఆటోపై ఓ లుక్కేయండి.. సింగిల్ ఛార్జ్ తో 170KM రేంజ్
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. పొల్యూషన్ రహితంగా ఉండడం, ప్రయాణ ఖర్చులు తగ్గడం వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటో ఎల్ట్రా సిటీ ఎక్స్ట్రాను భారత్ లో విడుదల చేసింది. ఇటీవల, బెంగళూరు నుంచి రాణిపేట వరకు 324 కి.మీ. దూరాన్ని సింగిల్ ఛార్జ్ తో కవర్ చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. Also Read:Tata Nano: బైకు… -
Piaggio Electric Auto: పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 236KM రేంజ్
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లు, కార్లు, ఆటోలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తాజాగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. కంపెనీ రెండు కొత్త మోడళ్లను ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్ను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ అనేక అద్భుతమైన ఫీచర్లతో పాటు సూపర్ రేంజ్ తో తీసుకొచ్చింది. Also Read:India-UK Trade… -
Montra Electric Super Cargo: మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో సూపర్ కార్గో విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్
మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సూపర్ కార్గోను భారత్ లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని తీసుకువచ్చింది. ఇది 170 క్యూబిక్ అడుగులు, 140 క్యూబిక్ అడుగులు, ట్రే డెక్ అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. సూపర్ కార్గో అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇది 13.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 11 kW పీక్ పవర్, 70 Nm టార్క్ను ఉత్పత్తి… -
Kyoro Electric Auto: బడ్జెట్ ధరలో క్యోరో ఎలక్ట్రిక్ ఆటో విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్
ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో వాహనదారులు వీటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఆటో రిలీజ్ అయ్యింది. టెర్రా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఆటోను భారత మార్కెట్లో క్యోరో ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో అద్భుతమైన పనితీరును అందించడమే కాకుండా, ఒకే ఛార్జ్పై ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ను కూడా అందిస్తుంది. దీనిని యాంటీ-రస్ట్ పూతతో రూపొందించారు. ఏ సీజన్లో అయినా తుప్పు పట్టకుండా…
తాజావార్తలు
-
BYD Denza D9: భారత్లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!