Nike Project Amplify: పురుషులయందు పుణ్య పురుషులు వేరు అన్నట్లుగానే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని షూలలో కంటే ఈ బూట్లు వేరని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ బూట్లలో ప్రత్యేకమైన బ్యాటరీ మోటారు ఉంటుంది కాబట్టని పేర్కొన్నారు. మీకు తెలుసా.. ఈ సూపర్ షూలను నైక్ అభివృద్ధి చేస్తోందని. దీని పేరు ఏంటంటే.. ప్రాజెక్ట్ యాంప్లిఫై. పలు నివేదికల ప్రకారం.. ఈ బూట్లకు ప్రపంచంలోనే మొట్టమొదటి పవర్డ్ ఫుట్‌వేర్ వ్యవస్థ, ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.…