Home
Electric Auto
Electric Auto News
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
Mahindra Electric Auto: పెరుగుతున్న పెట్రోల్, CNG ధరలతో ఆటో డ్రైవర్లకు రోజువారీ నిర్వహణ ఖర్చులు భారంగా మారుతున్నాయి. రోజంతా ఆటో నడిపినా ఇంధన ఖర్చులు పోను చేతికి మిగిలే ఆదాయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు డ్రైవర్లకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (Mahindra Last Mile Mobility) తన కొత్త ఎలక్ట్రిక్ ఆటో మహీంద్రా UDOను పరిచయం చేసింది. కంపెనీ దీనిని ‘ఆటోప్లేన్’గా అభివర్ణిస్తోంది. ఒక్కసారి… -
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
Bajaj Wego C90 Electric 3-Wheeler: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, డెలివరీ సర్వీసులు, రోజువారీ సరుకు రవాణా కోసం ఎలక్ట్రిక్ కార్గో 3-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో Bajaj Wego C90 కూడా ఒక ఆప్షన్గా నిలుస్తోంది. 1840mm పొడవైన లోడింగ్ డెక్, గరిష్ఠంగా 207 కిలోమీటర్ల రేంజ్ అందించే 12.1kWh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారాలు, ప్యాకేజీ డెలివరీలు… -
రూ.2.55 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. Piaggio Ape WavE ఫీచర్లు అదుర్స్!
Piaggio Ape WavE: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) కొత్తగా Ape WavE పేరుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 2.55 లక్షలు (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త పియాజియో Ape WavEలో 5.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. దీనికి అనుసంధానించిన ఎలక్ట్రిక్ మోటార్… -
Hyderabad: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ…
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!