Cardamon Benefits: యాలకులు ‘జింగీబెరాసెయ్’ జాతికి చెందినవి. ఇవి భారతదేశంతో పాటు భూటాన్, నేపాల్, ఇండొనేషియా వంటి దేశాల్లో వీటిని అధికంగానే పండిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలలో ‘రాణి’గా పిలిచే యాలకులు.. కాస్త ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఈ యాలకులు ప్రధానంగా ఆకుపచ్చ, నలుపు అనే రెండు రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా ఉపయోగించే ఆకుపచ్చ యాలకులు భారత్, మలేసియాలో అధికంగా పండిస్తారు. ఇక దీని ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే.. Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక…