Quick Dinner Recipes: బయట హోటళ్లలో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ఆ రుచి, ఆ సువాసన ఇంట్లో చేస్తే రాదని చాలా మంది అనుకుంటారు. కానీ, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచితో ఆరోగ్యకరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చేసుకునే ఈ వంటకం బ్యాచిలర్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది.…