హెబ్బా పటేల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దాదాపు పుష్కర కాలం అవుతున్నా ఇంకా నిలకడ లేని కెరీర్నే కంటిన్యూ చేస్తుంది. కుమారి 21 లాంటి అడల్ట్ కంటెంట్ సబ్జెక్ట్‌తో హబ్బా హెబ్బా అనిపించుకోగలిగింది కానీ ఈ క్రేజ్ కాపాడుకోవడంలో తడబడింది. పోనీ గ్లామరస్ సీన్స్ చేయదా అంటే అదీ కాదు అందాల ఆరబోత, లిప్ లాక్స్ వంటి సీన్లకు నో చెప్పదు. అయినా టైర్ వన్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులు రాలేదు. Also Read : Venky77 :…
Eesha Rebba : తెలంగాణ పిల్ల ఈషారెబ్బా నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది. వయసు పెరుగుతున్నా సరే కుర్ర హీరోయిన్లకంటే అందంగా కనిపిస్తోంది. వరంగల్ కు చెందిన ఈ బ్యూటీ.. వరుస మూవీ ఆఫర్లతో అప్పట్లో హల్ చల్ చేసింది. మధ్యలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మలయాళంలో, తమిళంలో కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా మూవీలు చేసింది. లిప్ కిస్ లు, రొమాంటిక్ సీన్లలో కూడా…