యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో మేకర్స్ మరోమారు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా మేకర్స్ “ఈ రాతలే” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్ “జాన్ హై మేరీ” సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కూల్ గ్లింప్స్…