Director Maruthi Unveils Ee Kaalame Song From Nachinavadu: లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ జంటగా నటించిన తాజా చిత్రం “నచ్చినవాడు”. ఏనుగంటి ఫిల్మ్ జోన్ బ్యానర్ పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన పాటలు ఆదిత్య మ్యూజిక్ లో రిలీజ్ అయి ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడుయువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా ప్రముఖ గాయకుడు జావేద్ అలీ…