Eden Gardens dressing room catches fire during renovation work of World Cup 2023: భారత దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. మెగా టోర్నీ ప్రపంచకప్ 2023 కోసం మరమ్మత్తు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంటలు చెలరే