రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. IRCTC వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉదయం టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, వెబ్‌సైట్ హ్యాంగ్ అయ్యే సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు, వేగం తగ్గడం, బోట్‌ల కారణంగా, టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటుంది. ఈ సమస్యను తీర్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం…