Home
Dussehra 2021
Dussehra 2021 News
-
తెలంగాణ సర్కార్‌కు దసరా కిక్ : 5 రోజుల్లో రూ.685కోట్ల మద్యం అమ్మకాలు !
కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి, ఆ తరువాత కరోనా తీవ్రత పెరగడం, లాక్డౌన్ విధించడంతో మద్యం విక్రయాలు సాగలేదు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు అంతంతమాత్రంగానే కొనసాగాయి. దసరా మాత్రం ఊపును తిరిగి తెచ్చింది.దసరా పండుగ రోజు రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్ముడయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన రోజు… -
ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి… -
దసరా: ఆసక్తికరంగా చిన్న సినిమాల భారీ పోటీ
ఈ దసరా పండక్కి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చేందుకు చిన్న సినిమాలు భారీగానే పోటీపడుతున్నాయి. మొదట ఒకటిరెండు బడా సినిమాలు వస్తాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా థియేటర్ల పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మిగితా సినిమాలు దసరా బరిలో దిగుతున్నాయి. ఈ నెల 24న దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. పండగ మూడు వారాల ముందే వస్తున్న… -
ఆర్ఆర్ఆర్: మీకు మీరే.. మాకు మేమే!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న వస్తుందో, లేదో క్లారిటీ లేదు. ఇటీవలే ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా…
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!