West Bengal youth addiction to condoms: సాధారణంగా హెచ్ఐవీ లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు లైంగిక జీవితంలో కండోమ్స్‌ను వాడుతుంటారు. కొందరు భార్యాభర్తలు మాత్రం పిల్లలు పుట్టకుండా ఉపయోగిస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో యువత వీటిని ఎందుకు వాడుతుందో తెలిస్తే షాకవుతారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన యువకులు తమకు సమీపంలోని మెడికల్ స్టోర్స్‌కు వెళ్లి పెద్ద ఎత్తున కండోమ్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను…