2024లో కన్నడ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు స్టార్ హీరోలు యాక్టర్లుగానే కాకుండా ఫిల్మ్ మేకర్లుగా కూడా ఫ్రూవ్ చేసుకున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాల్లో తమ సినిమాలను నిలిపారు ఈ టూ టాలెంటెడ్ యాక్టర్స్. 2024లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు శాండిల్ వుడ్ నుండి. కానీ స్టార్ హీరోస్ హిట్స్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, దునియా విజయ్, శివరాజ్ కుమార్ లాంటి…