వరుస ప్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే ఔననే వార్తలు టాలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలా వైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు కోటిన్నర నుండి మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని టాక్. మేడమ్ శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడమ్ తగ్గించుకుందంట. Also Read : Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్…