సాధారణ జబ్బులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు తరచుగా మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే ఇటీవలికాలంలో ఓ సమస్య ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఆ సమస్య కారణంగా ఒక్క నెలలోనే కోట్ల విలువైన మందులు అమ్ముడయ్యాయి. దేశంలోని నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం ప్రభావం పెరుగుతున్న వైద్య బిల్లులలో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. Also Read:PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది? ఓ మీడియా నివేదిక ప్రకారం, అలెర్జీ, ఆస్తమా మందులు వంటి…