Home
Drought Relief
Drought Relief News
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
Farmer Relief: మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతన్నలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందే వరకు వేచి చూడకుండా.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి రైతుకు రూ. 5,000 చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని నేరుగా దీపావళి పండుగ కంటే ముందే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాల్లోని… -
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ఎల్‌నినో ప్రభావం వల్ల అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్తులో రాబోయే తీవ్రమైన నీటి, విద్యుత్, వ్యవసాయ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తక్షణ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో శనివారం నిర్వహించిన ఉన్నతాధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎనిమిది నెలలు ఎల్‌నినో సంక్షోభాన్ని అధిగమించడంలో అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం… -
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో కురిసిన తక్కువ వర్షపాతం, దాని వల్ల ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 12న సచివాలయంలో మంత్రులతో ఉన్నత స్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గి కరవు ఛాయలు అలముకున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు , ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ ఉపశమన చర్యలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు. అతి… -
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం, దానివల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావం కారణంగా కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీరు, సాగునీటి ఎద్దడిపై మంత్రులు లోతుగా సమీక్షించారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణమే చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని రంగంలోకి…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!