ప్రస్తుతం దేశావ్యాప్తంగా ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.. ఓటు హక్కును వినియోగించు కోవాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి.. కొన్ని కారణాల వల్ల ఎక్కడ పెట్టామో గుర్తుండదు.. ఈ క్రమంలో ప్రభుత్వం ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొబైల్ నంబరు నమోదు తో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల…