Home
Dmk
Dmk News
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
SIR Row: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతాపార్టీ(CJP) వంటి సంస్థలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిలిపేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు మంగళవారం ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ మాజీ మిత్రపక్షం డీఎంకే రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించింది. ‘‘తమిళనాడులో SIR ప్రక్రియ ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటి?’’ అని… -
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
తమిళనాడు రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఈ రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకే నిబంధనల ప్రకారం ప్రచార పర్వం ముగిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుండగా, అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది… -
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
Third Front: జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ‘‘థర్డ్ ఫ్రంట్’’కు పునాది పడుతుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి వరసగా ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్‌కు దూరంగా ప్రాంతీయ పార్టీలతో కొత్త కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు కొత్త కూటమిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వరస భేటీలో కనిమొళి బిజీ బిజీ.. కనిమొళి ఇటీవల ముంబైలో శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.… -
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
CM Vijay vs MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తనను ఉద్దేశించి MISA (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) ప్రస్తావన చేయడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీని అనవసర వివాదాలకు వేదికగా మార్చొద్దని సీఎం విజయ్‌కు సూచించారు. సోషల్ మీడియా రీల్స్, ప్రచార కార్యక్రమాలతో పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విజయ్‌పై స్టాలిన్ ఆరోపణలు… -
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్‌ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
CM Vijay: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో టీవీకే అధినేత, సీఎం విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ప్రభుత్వ సమయంలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇదే సమయంలో తన రాజకీయ ఎదుగుదల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన తన పేరును ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తమిళనాడుతో పాటు తెలుగు రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారాయి. “1967, 1977, 1982, 2026.. అన్నా, MGR, NTR, విజయ్” అని… -
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
Vijay DMK Attack: తమిళనాడు సీఎం విజయ్, అసెంబ్లీలో డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతి చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రతిపక్ష డీఎంకేతో పాటు మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ల నుంచి ‘పార్టీ ఫండ్’ పేరుతో కాంట్రాక్ట్ మొత్తంలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు లంచంగా వసూలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పత్రాలను ఉటంకిస్తూ ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి… -
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఉపాధ్యాయులపై ఉన్న కేసుల్ని ఎత్తేశారు. జీవనోపాధి, హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలకు సంబంధించి 2021 మే నుంచి 2026 ఏప్రిల్ మధ్య నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. మానవతా దృక్పథంతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం రైతులు, టీచర్లపై అనేక కేసులు… -
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
DMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత డీఎంకే పార్టీ సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమైన పార్టీ పదవులకు వయో పరిమితితో పాటు గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పదవిలో కొనసాగే నిబంధనలను తీసుకువచ్చారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకువచ్చేందుకే ఈ సంస్కరణలు తీసుకువస్తున్నట్లు డీఎంకే తెలిపింది. చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించడం… -
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముందు వరుసలో త్రిష ఆశీసునురాలైంది. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల ప్రక్కనే కూర్చుని ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించింది. -
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి నాలుగు రోజులు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో, డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ సభ్యుల పాత్ర కీలకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష కూటముల సంఖ్యాబలంలో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంలో డీఎంకే…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!