ఏపీ ప్రభుత్వం గతెడాది ఫిబ్రవరిలో దిశాయాప్‌ను రూపోందించి విడుదల చేసింది. దీనికి సంబందించి చట్టాన్ని, దిశా పోలీస్ స్టేషన్లను కూడా తీసుకొచ్చింది. దిశా యాప్‌పై విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రతి మహిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇక ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి… ఎలా ఉపయోగించాలో చూద్దాం. Read: అర్జున్ “ఆంజనేయస్వామి గుడి” ప్రారంభం..జులై 1న కుంభాభిషేకం. దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్…
బాలీవుడ్ బార్బీ దిశా పటాని ఇటీవలే సల్మాన్ ఖాన్ “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సల్మాన్ కు జోడిగా నటించింది. అయితే సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ దిశా మాత్రం హాట్ ట్రీట్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అందాల బొమ్మ ఎక్కువగా బికినీలో కన్పించి యూత్…
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా దిశ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. అందులో దిశ బికినీ ధరించి బీచ్ దగ్గర కూర్చుని ఉంది. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన హాట్ ట్రీట్ కు ఆమె అభిమానుల నుంచి లైకులు వర్షం కురుస్తోంది. ఇందులో పింక్ బికినీలో కన్పించిన దిశ ఈ పిక్ కు ఫ్లవర్స్ ఎమోజిని జత చేసింది. ఈ పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ ను…