తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. బాల్యానికి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నో తీరని కష్టాలను ఎదుర్కొన్న ఆమె, సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అలనాటి హీరోయిన్ అపర్ణకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సిల్క్.. Also Read : Susmitha : ప్రతి 8 గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాల్సిందే .. లేకపోతే బ్రతకలేను అనుకోకుండా నటనకు అవకాశం దక్కించుకున్న…