Director Vassishta and his wife, Sujatha, were blessed with a baby girl: బింబిసార సినిమాతో డైరెక్టర్ గా మొదటి హిట్ అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మల్లిడి. అల్లు అర్జున్ తో బన్నీ, రవితేజతో భగీరథ, విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ లాంటి సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడు వేణు ముందుగా హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమ�