స్టార్ డైరెక్టర్ మారుతీ ఇంట విషాదం నెలకొంది. టాలీవుడ్ లో గత మూడు రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 19న ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూయగా, ఏప్రిల్ 20న అలనాటి దర్శకుడు టి రామారావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. తక్కువ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడంలో పేరుగాంచిన దర్శకుడు మారుతి గురువారం తెల్లవారుజామున తన తండ్రి ఇక లేరన్న…