టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అన్నట్టు రామ్ సూపర్ హిట్ సినిమా కందిరీగకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ దర్శకుడిగా రిటైర్ గా కూడా పని…
వరుస ప్లాపులు రావడంతో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంబినేషన్స్ పై కాకుండా కథలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన మహేశ్ బాబు పి డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. Also Read…