తమన్నా.. ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటికి కూడా అంతే ఫామ్ లో దూసుకుపోతుంది. హీరోయిన్‌ల కెరీర్ కాలం చాలా తక్కువ. అందుకే తమన్నా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా, చివరకు స్కిన్ షో కూడా పెంచి ప్రజంట్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ అమ్మడు పేరు బాగా �