తమిళ స్టార్ దర్శకులలో AR మురగదాస్ ఒకప్పుడు ముందు వరసలో ఉండేవారు. తుపాకీ, కత్తి, గజనీ, సెవెన్త్ సెన్స్ సినిమాలతో శంకర్ తర్వాత స్థానం మురుగదాస్ అనే పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ తో ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక దర్బార్, సికిందర్ ఆయన ఇమేజ్ ను అమాంతం కిందకు దించేసాయి. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సంగతి కనీసం హిట్ కొడితే చాలు అనే…