మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తున్నాయి. ఆ చిత్రాల నిర్మాత ఒక్కరే కావడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ను ఇచ్చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంథో జోసెఫ్ మాలిక్ చిత్రాన్ని నిర్మి�