గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధనరాజ్. ధనాధన్ ధన్రాజ్ అనే పేరుతో కొన్ని వందల స్కిట్స్ చేయడమే కాదు కొన్ని పదుల సంఖ్యలో సినిమాల్లో కూడా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బలగం వేణు దర్శకుడిగా మారిన తర్వాత ఆయన స్ఫూ�