Home
Digital Transactions
Digital Transactions News
-
RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి కీలక చర్యలు ప్రతిపాదించింది. ఏప్రిల్ 9, 2026న విడుదల చేసిన చర్చా పత్రంలో, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న అకౌంట్-టు-అకౌంట్ ట్రాన్స్ఫర్లకు (UPI, నెట్ బ్యాంకింగ్ వంటివి) 1 గంట ఆలస్యం విధించాలని సూచించింది. ఈ వ్యవధిలో, బ్యాంకులు చెల్లింపుదారులతో అనుమానాస్పద చెల్లింపులను ధృవీకరించుకోవచ్చు, చెల్లింపుదారులు వాటిని రద్దు కూడా చేయవచ్చు. Also Read:AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్… -
Parthasarathi: కల్తీ మద్యం తాగి 35 వేల మంది మృత్యువాత పడ్డారు.. లిక్కర్ స్కాంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఢిల్లీ లో జరిగిన స్కామ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఢిల్లీ కన్నా పది రెట్లు ఎక్కువ స్కామ్ ఏపీలో జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే.. గత ప్రభుత్వం మాత్రం లిక్కర్లో 98 శాతం నగదు లావాదేవీలు జరిపిందన్నారు. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. -
Cash Transaction: క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇష్టమొచ్చి నట్టు చేస్తున్నారా? వారికి ఆటోమెటిక్‌గా వివరాలు..
Cash Transaction: దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు. -
Cash Limit at Home : మీ ఇంట్లో ఎన్ని కట్టల డబ్బులు ఉంచుకోవచ్చో తెలుసా ?
Cash Limit at Home : దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది. -
Digital Rupee: నేడు డిజిటల్ రూపాయి ప్రారంభం.. తొలి విడతలో నాలుగు నగరాల్లో లాంచ్
RBI to launch Digital Rupee pilot in 4 cities today: క్యాష్ లెస్ ఎకానమీ కోసం దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. -
Retail Digital Rupee: రిటైల్ డిజిటల్ రూపీ ప్రారంభించనున్న ఆర్బీఐ.. కీలక విషయాలు ఇవే..
RBI Set To Launch Retail Digital Rupee: రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ…
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!