వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
Frequency Therapy: గత కొన్ని సంవత్సరాల నుండి నిర్దిష్ట ఆరోగ్య సమస్యలను లక్ష్యంగా చేసుకోవడానికి వేర్వేరు పౌనఃపున్యాలను ( ఫ్రీక్వెన్సీ) ఉపయోగించే నాన్ – ఇన్వాసివ్ ప్రత్యామ్నాయ వైద్యం పద్ధతిగా ఫ్రీక్వెన్సీ థెరపీ ప్రజాదరణ పొందింది. శరీరంలోని ప్రతి కణానికి దాని స్వంత ప్రత్యేకమైన పౌనఃపున్యం ఉంటుంది. ఇక ఈ పౌనఃపున్యాలు సమతుల్యతలో లేనప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అనే సూత్రంపై వైద్యం కోసం ఈ సంపూర్ణ విధానం ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట పౌనఃపున్యాలను ఉపయోగించడం…