జిలేబి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఆ తీపి వంటకం అంతగా ఫెమస్ అయ్యింది.. అయితే ఈ జిలేబికి పెద్ద చరిత్ర ఉందని చెబుతున్నారు.. ఈ జిలేబి మన దేశం వంట కాదు.. జలేబికి భారతదేశంలోని మూలాలు లేవు లేదా జలేబి అనే పదం అసలు భారతీయమైనది కాదు.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. మీరు నమ్మలేకున్న ఇది అక్�