సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ ‘పార్క్ బో రామ్’ అనుమానాస్పద స్థితిలో గురువారం అర్ధరాత్రి మరణించింది. కేవలం 30 సంవత్సరాలు ఉన్న ఈ పాప్ సింగర్ దక్షిణ కొరియా పాప్ సింగర్ గా ప్రపంచంలో ఎంతో ఫేమస్. ఇకపోతే ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివర