డైనోసర్లను ఎప్పుడైన టీవీ లలో చూడటమే కానీ నిజంగా అవి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. నిప్పులు కక్కుతాయని అంటారు.. అలాంటిది ఇప్పుడు డైనోసర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఏంటి నమ్మబుద్ది కావడం లేదు కదా.. కానీ ఇది నిజం.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం.. పాకిస్థాన్‌లోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్ నుండి వచ్చిన కొత్త వీడియో సోషల్ మీడియా వినియోగదారులను నవ్వించేలా చేసింది.. ‘నాచ్ పంజాబన్’…