Warangal: వరంగల్ జిల్లాలోని వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ వివాహిత కత్తితో హల్చల్ చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..! ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. జ్యోత్స్న అనే వివాహిత తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తూ తీవ్ర…