మహిళలు, యువతుల పట్ల పోకిరీల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అందరు చూస్తుండగానే వేధిస్తున్నారు కొందరు వ్యక్తులు. అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇదే రీతిలో బైక్ పై వెళ్తున్న యువకులు ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇది గమనించిన యువతి, కుటుంబసభ్యులు ఆ యువకులను అడ్డగించి పొట్టుపొట్టు కొట్టారు. ధార్ జిల్లాలోని అమ్ఝేరాలో ఫ్లయింగ్ కిస్ విషయంలో వివాదం చెలరేగింది. అమ్మాయి కుటుంబం బైక్ ఆపి యువకుడిని కొట్టింది. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం,…