Dhanteras 2025: దేశవ్యాప్తంగా దీపాల పండుగ ప్రారంభానికి గుర్తుగా నేడు భక్తులందరూ ధన్ తేరాస్‌ను జరుపుకుంటున్నారు. వాస్తవానికి దీనిని ధన్ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు భక్తులందరూ ధన్వంతరిని పూజిస్తారు. హిందూవులు ఆయనను విష్ణువు అవతారంగా భావిస్తారు. పురాణాల ప్రకారం.. సముద్ర మధనం చేస్తున్న సమయంలో ధన్వంతరి అమృత కుండతో బయటికి వచ్చారని చెబుతారు. దీంతో ఆయనను ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొన్నారు. ఈ రోజున కొన్ని వస్తువులను కొనడం చాలా శుభప్రదం అని,…
Diwali 2023: ధంతేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.50,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ధంతేరస్ సందర్భంగా ప్రజలు భారీ కొనుగోళ్లు చేస్తారు. దీని కోసం వ్యాపారవేత్తలు విస్తృత సన్నాహాలు చేశారు.