Dhanashree Verma React on Viral Photo with Pratik Utekar: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనశ్రీ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన భర్త చహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. తాజాగా హిందీ పాపు