యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య బావ-బావమరిది అనుకునే అంత మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆ స్నేహంకి నిప్పు పెట్టే పనిలో ఉంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ లు ఇండియాలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మరోసారి టార్గెట్ చేస్తూ సినిమాలు…