యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ‘దేవర’ మూవీ రాబోతోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం దేవర షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల… అనుకోకుండా షూటింగ్‌లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అవడంతో… ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే కొరటాల దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇక… దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి…