ప్రస్తుత రోజుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మూవీస్, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్‌కు సరికొత్�