Trolls on Devara Movie Latest Poster: ఈ సోషల్ మీడియా జమానాలో చిన్న పొరపాటు చేసిన ఈజీగా దొరికిపోతున్నారు సినిమా మేకర్లు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన దేవర సినిమా పోస్టర్ గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది సినిమా యూనిట్. మిగతా సినిమాలతో పోలిస్తే ప్రమోషన్లలో కాస్త వెనకబడే ఉందని చెప్పచ్చు. తాజాగా…