జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. అయితే దేవర రెండవ భాగం మీద అందరి