Home
Destination Wedding
Destination Wedding News
-
Anirudh – Kavya : అనిరుధ్ సంపాదన.. కావ్య పాకెట్ మనీతో సమానమా?
ఇండియాలోనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన పెళ్లి ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ల వివాహమే! ఐపీఎల్ మ్యాచ్లలో కెమెరా కళ్లు ఎప్పుడూ వెతికే కావ్య పాప..తన బీజీఎంలతో థియేటర్లను ఊపేసే అనిరుధ్తో ఏడడుగులు వేయబోతోందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. అయితే వీళ్ల ప్రేమకథ కంటే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అసలు విషయం ఏంటో తెలుసా? వీళ్లిద్దరి ఆస్తుల… -
Anirudh Kavya Maran Wedding: గ్రీస్లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
Anirudh Kavya Maran Wedding: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈఓ కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ యూరప్లోని గ్రీస్లో అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ వివాహ వేడుకలు నిన్ననే ప్రారంభం కాగా, నేడు ప్రధాన ఘట్టమైన వివాహం జరగనుంది. గ్రీస్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాంథోరిని సమీపంలో ఈ వివాహ వేడుకలను అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఇరు కుటుంబాలకు… -
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి ఖుష్బూ, ప్రముఖ దర్శకుడు సుందర్ సిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఈ స్టార్ దంపతుల పెద్ద కుమార్తె అవంతిక వివాహం నేడు గోవాలోని ఒక లగ్జరీ స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా జరుగుతోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే సింపుల్గా ఈ వేడుక ముగుస్తుందని మొదట ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం గోవా నుండి లీక్ అవుతున్న ఫోటోలు,… -
PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్లో ప్రధాని మోడీ..
PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు… -
Dog shocks bride groom: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన కుక్క.. ఎంతపని చేసిందంటే
Dog shocks bride groom: పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ…
తాజావార్తలు
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!