ఫిబ్రవరి 17న 69 ఏట అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేడుకలకి రాష్ట్రం అంతా సిద్ధమవుతుంది. ఈ సంధర్భంగా కేసీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందించారు. ‘దేశ్ కి నేత’ అంటూ సాగే ఈ పాటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ పాటని లాంచ్ చేసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “దేశ్ కి నేత…