Home
Dengue Prevention
Dengue Prevention News
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
West Bengal: పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ మంత్రి శరదావత్ ముఖర్జీ రాష్ట్రంలోని విద్యార్థినులకు కీలక సూచన చేశారు. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో స్కర్టులు ధరించొద్దని చెప్పారు. దీనికి బదులుగా పూర్తిగా కాళ్లను కప్పే సల్వార్లు ధరించాలని కోరారు. బాలురు కూడా ఫుల్ ప్యాంట్లు, ఫుల్ షర్టులు ధరించి స్కూళ్లకు రావాలని సూచించారు. “అమ్మాయిలను స్కర్టులు వేసి పాఠశాలకు పంపవద్దు. కాళ్లను కప్పి ఉంచే సల్వార్లు ధరించనివ్వండి. మోకాళ్ల వరకు ఉండే సాక్సులు వేసుకోవద్దు. అవి… -
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
Monsoon Diseases: ఇంత కాలం ఎండలు దంచికొట్టాయి.. వర్షాల సీజన్ ప్రారంభమైనా.. ఇక పూర్తిస్థాయిలో వర్షాలు కురవడం లేదు.. అయితే, వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, అనేక అంటువ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. వర్షాల కారణంగా నిల్వ నీరు, అధిక తేమ, నీటి కాలుష్యం పెరగడంతో దోమలు, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న… -
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
Home Remedies : ఎండకాలం ముగిసి వర్షాకాలం వస్తోందంటే చాలు.. వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, కొత్త ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వర్షాల వల్ల అక్కడక్కడా నీరు నిలిచిపోవడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన దోమల నివారణ మందులు (కాయిల్స్, లిక్విడ్స్) శ్వాసకోస సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన… -
Monsoon Health Tips: జోరుగా వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే రోగాలు ఖాయం..
Monsoon Health Tips: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. -
GHMC: దోమల బెడద అధికంగా ఉందా? ఒక్క క్లిక్ చేయండి.. జీహెచ్ఎంసీ చూసుకుంటుంది..
గ్రేటర్ వాసులకు ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరే మై జీహెచ్ఎంసీ. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రహదారులపై గుంతలు, చెత్త, మురుగు నీటి వ్యవస్థ బాగోలేకపోయినా... ఇలా ఏ సమస్య అయినా ఒక ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు... ఏ ప్రాంతం నుంచి ఫోటో అప్ లోడ్ అయితే ఆ ప్రాంత అధికారులకు… -
Dengue Fever: తెలంగాణలో డెంగ్యూ విజృంభణ.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!