Demonte Colony 2 Telulgu Release Trailer : తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ డిమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డిమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల…