Home
Delhi Pollution
Delhi Pollution News
-
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
Virat Kohli: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణ కోసం కేవలం ఆంక్షలు విధించడం మాత్రమే సరిపోదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖుల సహకారంతో ప్రజల్లో కాలుష్యంపై అవగాహన పెంచాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు, బాణసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించడానికి తాము అనుకూలంగా లేమని స్పష్టం చేసింది.… -
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను ప్రకటించింది. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడానికి పార్కింగ్ స్థలాలలో ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కింగ్ స్థలాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల రాకపోకల రద్దీని నియంత్రించడానికి ఆఫీస్ సమయాల్లో మార్పులు చేశారు. మున్సిపల్… -
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
Delhi High Court: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చని ప్రదేశాలు వేగంగా తగ్గిపోతున్నాయని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) పరిధిలో మిగిలి ఉన్న కొద్దిపాటి గ్రీన్ స్పేస్‌లను కూడా స్వాధీనం చేసుకుంటే, భవిష్యత్తులో ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని జిమ్ఖానా క్లబ్, పోలో గ్రౌండ్ సహా పలు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న… -
Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..
Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్యదేశంగా పాకిస్తాన్ నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన IQAir విడుదల చేసిన 2025 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం.. పాకిస్తాన్లో ఎక్కువ కాలుష్యం ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, తజకిస్తాన్ నిలిచాయి. భారత్ ఈ జాబితాలో ఆరోస్థానంలో ఉంది. ఈ నివేదికను 143 దేశాల్లోని 9446 నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 40,000కి పైగా మానిటరింగ్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి… -
Nitin Gadkari: 2 రోజులు ఢిల్లీలో ఉండలేకపోయా.. కాలుష్యంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ కాలుష్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు ఢిల్లీలో ఉండలేకపోయాయని.. గొంతు ఇన్ఫెక్షన్కు గురైందని తెలిపారు. -
Delhi: ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ.. 150 విమానాలు రద్దు
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. మనుషులు కూడా కనిపించలేనంతగా పొగ మంచు కప్పేసింది. దీంతో కేంద్ర వాతావరణ శాఖ అప్రమత్తం అయింది. -
Delhi Pollution: డేంజర్లో ఢిల్లీ కాలుష్యం.. నేడు లోక్‌సభలో చర్చ
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సరైన వాతావరణం లేక ఆస్పత్రి పాలవుతున్నాయి. ఇక ప్రజలైతే బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. -
Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్‌ప్లాజాల మూసివేతకు ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నరకయాతన పడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. నగర వాసులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంకోవైపు పార్లమెంట్ వేదికగా విపక్ష నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. -
Delhi Pollution: వాహనదారులకు బిగ్ అలర్ట్.. వ్యాలిడ్ పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వెహికల్స్ కు నో ఫ్యుయల్
దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఈరోజు (డిసెంబర్ 16) ఢిల్లీలోని పెట్రోల్ పంపులలో చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాన్ని గురువారం (డిసెంబర్ 18) నుంచి ఫ్యుయల్ ఫిల్లింగ్ కు అనుమతించబోమని ప్రకటించారు. సిర్సా మీడియాతో మాట్లాడుతూ, కొత్త నిబంధనను పాటించడానికి వాహన యజమానులకు ఒక రోజు గడువు ఇచ్చామని అన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి… -
Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కాలుష్యం కారణంగా నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకి గాలి నాణ్యత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!