Today Top Trending Google Viral Video: నిన్నటి వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బస్సుల్లో సీట్ల కోసం ఆడవాళ్లు కొట్టుకోవడం మనం చూశాం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్‌లో కూడా సీట్ కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం కనిపిస్తుంది. మెట్రో ఒక స్టేషన్‌లో ఆగిపోయింది. ఈ వీడియోను…
దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి ఆడవాళ్ల ఫైటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకోవడం.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.