Deepti Sunaina Shocking Answer to Fans Indirect Question on Shanmukh Jaswanth: సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని మరింత పెంచుకుంది. ఇక అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుని తెలుగు వారికి మరింత దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉన్న�