Deepti Sunaina Shocking Answer to Fans Indirect Question on Shanmukh Jaswanth: సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని మరింత పెంచుకుంది. ఇక అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుని తెలుగు వారికి మరింత దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనీష్ తో…
Siri Hanmanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న షణ్ముఖ్ పై కేసు నమోదయ్యింది. ఇక ఎందుకు షన్ను ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఇక షన్నును అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నాడని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.